Quantcast
Channel: బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–అసలు ఎప్పటికి తడుతుందంటారు? పై వ్యాఖ్యలు
Browsing latest articles
Browse All 13 View Live

Image may be NSFW.
Clik here to view.

వ్రాసినది: kastephale

ఉద్యోగ విరమణ ముందు అదొక విసుగు, ఆ తరవాత మరొక వ్యాపకం, ఖాళీ గా కూచోలేక మొదలుపెట్టిన వ్యాపకమిది, నిజంగా ఆనందిస్తున్నది కూడా, ఈ విషయం మీద ఒక టపా గిలకాలిని ఉంది స్వానుభవం, అదే విభాగం లో పని చేసినందున...

View Article



వ్రాసినది: Zilebi

భమిడి పాటి వారు, మా మనవడు మీరు జేప్పినట్టే జెప్పి ఆశ పెట్టి ఇట్లా కంప్యూటరు, బ్లాగు గట్రా నేర్పించేడు ! దాని పర్యవసానం చూడండీ మా అయ్యరు గారి తో రోజూ చీవాట్లే నాకు ! పాత కాలం లో అయితే, కరెంటు లేకుంటే...

View Article

వ్రాసినది: బులుసు సుబ్రహ్మణ్యం

కొన్ని కొన్ని నెట్ లో కన్నా వెళ్ళి చేయడంలో అదో ఆనందం. రైల్వే రిజర్వేషన్ కి నేను స్టేషన్ కి వెళతాను. లైన్ లో నుంచుని, ముందు వాడి వీపుని వెనకవాడి పెన్నుని అప్పుచ్చుకుని ఫారం ఫిలప్ చేయడం లో తృప్తి, ఆహా...

View Article

వ్రాసినది: భమిడిపాటి ఫణిబాబు

శర్మగారూ, “స్వయం కృషితో, కంప్యూటర్ నేర్చుకోడం ఒక అనుభూతి..” అదీ విషయం… జిలేబీ గారూ, “మనకేమైనా ‘టపాలు’ వచ్చిందా ? ఈ మెయిలు ఎప్పుడు ఓపెన్ చేయాలె ! అన్న ఆలోచనల తో నె సమయం గడిచి పోతోందాయే మరి”— అది కూడా ఓ...

View Article

వ్రాసినది: బులుసు సుబ్రహ్మణ్యం

అంతే అంతే మాష్టారూ . ఆ మధ్యన మిస్టరీ షాపింగ్ కంటూ మీరేదో హోటల్ లో మకాం పెట్టినప్పుడు నేను కూడా అలాగే అనుకున్నాను …………….దహా.

View Article


వ్రాసినది: భమిడిపాటి ఫణిబాబు

సుబ్రహ్మణ్యం గారూ, ఊరికే మాటకి మాట అప్పగించడంకాదు… ఆ హొటల్ లో నాకు జరిగిన “సంబడం”– మీ దగ్గరనుంచి ఓ ఫోన్ కాలూ, గంట గంటకీ మా ఇంటావిడ దగ్గరనుంచి కాల్సూనూ. దానికీ, ఇలియానా లకీ పోలికేమిటి మాస్టారూ…

View Article

వ్రాసినది: Chandu

నేను కూడా అప్పుడప్పుడూ UPS, USPS కి వెళ్లే డెలివరీ ఇస్తూ ఉంటా. కారణం అచ్చంగా మీ లాంటిదే. Chandu

View Article

వ్రాసినది: భమిడిపాటి ఫణిబాబు

చందూ, సుబ్రహ్మణ్యం గారి కారణాలు వేరు బాబూ… ప్రతీదానికీ పెద్దాళ్ళని అనుసరించఖ్ఖర్లేదు…

View Article


వ్రాసినది: Willa Sears

మనకు నచ్చనిది ఏదైనా జరిగితే ఉన్న ఫళాన సిస్టమ్‌పై ఎక్కడ లేని అసహ్యమూ కలుగుతుంది… “ఈ దరిద్రపు గొట్టు దేశంలో కాబట్టి ఇలా తగలడింది..” అని ఏదో పేద్ద అన్యాయం జరిగిపోయినట్లు ఫీలైపోతాం….

View Article


వ్రాసినది: Ola Dickson

మా శ్రీవారికి ఇంట్లో ఓ భార్య అనే ప్రాణి ఉందని అసలు గుర్తింపే ఉండదు. ఎప్పుడో దశకానికో, పుష్కరానికో గుర్తొస్తూంటాను. రాజమండ్రీ లో ఉన్న ఏణ్ణర్ధం ఫరవా లేదు, ఇంకో గతి లేక నన్నే నమ్ముకుని ఉండిపోయారు పాపం!...

View Article
Browsing latest articles
Browse All 13 View Live